తల్లాడ: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తల్లాడ మండల వ్యాప్తంగా పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి పంపిణీ చేశారు. రూ. 35లక్షల విలువైన 97 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె అందజేశారు. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు. త్వరలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్