ఖమ్మం: మానవత్వం చాటుకున్న రక్తదాతలు

గార్ల మండల పరిధిలో పినిరెడ్డిగూడెం గ్రామ రెడ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు మల్లెల శ్రీకాంత్, కొత్తపల్లి రాంబాబు శనివారం ఖమ్మం జిల్లా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పేషేంట్ టి. పద్మకు అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఇప్పటివరకు క్లబ్ ద్వారా 660వ రక్తదానంకు సహకరించిన క్లబ్ సభ్యులకు కన్వీనర్ చింత కొండల్, కో కన్వీర్ ప్రణయ్ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్