అక్కల మాట వింటే కేటీఆర్ జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సొస్తుంది: సీఎం (వీడియో)

తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్‌ ప్రభుత్వానికి సహకరిస్తామంటూ మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్‌ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినా ఎలా సహకరిస్తున్నారో చూస్తూనే ఉన్నామని ఎద్దేవా చేశారు. 'తన వెనుక ఉండే అక్కల మాట వింటే చివరకు జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తుందని' సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి బుధవారం నాడు శాసన సభలో సీఎం రేవంత్ కేటీఆర్‌కు సలహా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్