అగ్నివీర్ పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానం

63చూసినవారు
అగ్నివీర్ పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానం
భారత సైన్యంలో 2025-26 సంవత్సరానికి అగ్నివీర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని అజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నీలం చంద్రం తెలిపారు. అగ్నివీర్ విభాగంలో జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్‌కీపర్, ట్రేడ్‌మ్యాన్ విభాగంలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిందని అన్నారు. ఏప్రిల్ 10 వరకు www.joinindianarmy.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్