ఎమ్మెల్యే వినోద్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్, నాయకులు బొమ్మన హరీష్ గౌడ్, నిజాముద్దీన్, రాజేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్