మెదక్: ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న కలెక్టర్

మెదక్ జిల్లా, మున్సిపాలిటీ పరిధిలో నవాబ్పేటలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో భాగంగా గృహాల జాబితా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా గృహాల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్