ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన (వీడియో)

57చూసినవారు
AP: గుంటూరులోని విద్యానగర్‌కు చెందిన చందన అనే బాలిక హిమాలయ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించింది. పోతుగుంట్ల అనిల్‌, ధనలక్ష్మి దంపతుల కుమార్తె చందన ఎస్‌.ఆర్‌.ఎం యూనివర్సిటీలో బీటెక్‌ చదువుతోంది. సిద్ధార్థ త్రిపాఠి ఆధ్వర్యంలో 18 మంది విద్యార్థులు అక్టోబర్ 11న గన్నవరం నుండి బయలుదేరి వెళ్లారు. హిమాలయాన్ని అధిరోహించిన దేశంలోని తొలి ప్రైవేట్ కళాశాల విద్యార్థుల బృందంగా వీరు పేరొందారు.

సంబంధిత పోస్ట్