మండల అధ్యక్షుడిగా రమేష్ నాయక్

గిరిజన సంక్షేమ సంగం రేగోడ్ మండల అధ్యక్షుడిగా వి.రమేష్ నాయక్ ను గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ నియామకం చేస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ.. రేగోడ్ మండలంలోని గిరిజన తాండల సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తూ గిరిజనులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ది చెందేలా కృషి చేస్తూ గిరిజనులను చైతన్యం వంతం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్