చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిరుద్యోగ యువత యువకులు కోరారు. సోమవారం వారు మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గం పూర్తిగా కవ్వాల్ అభయారణ్య పరిధిలో ఉండడంతో పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదన్నారు. వ్యవసాయపరంగా స్థానిక ఉత్పత్తులను ఆదాయం చేసుకొని చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తే నిరుపేదలకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.

సంబంధిత పోస్ట్