కొద్ది సేపట్లో పెళ్లి.. వధువును చంపిన ప్రియుడు

26912చూసినవారు
కొద్ది సేపట్లో పెళ్లి.. వధువును చంపిన ప్రియుడు
యూపీలోని ఝాన్సీలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ దతియా జిల్లా సోనగిరి ప్రాంతానికి చెందిన కాజల్ (22) వివాహం ఝాన్సీకి చెందిన రాజ్ యువకుడితో జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు వధువు సమీపంలోని బ్యూటీ సెలూన్‌కు వెళ్లింది. మేకప్ చివరి దశలో ఉండగా ఆమె మాజీ ప్రియుడు ధనిరామ్ అక్కడికి వచ్చాడు. తనతో రావడానికి నిరాకరించిందనే కోపంతో తుపాకీతో కాల్చి చంపాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్