హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకో: ఎమ్మెల్యే

84చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రైతులకు రైతు రుణమాఫీని అమలు చేస్తున్నామని, బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఖానాపూర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్