ఎల్లుండి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష

569చూసినవారు
ఎల్లుండి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26వ తేదీ నుంచి 'వారాహి అమ్మవారి దీక్ష' చేపట్టనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ పవన్ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేశారు.

సంబంధిత పోస్ట్