దూకాణాలు రాత్రి 11 గంటలకే మూయక్కర్లేదు: HYD పోలీస్

73చూసినవారు
దూకాణాలు రాత్రి 11 గంటలకే మూయక్కర్లేదు: HYD పోలీస్
'సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. దుకాణాలు మరియు సంస్థలు తెరియు మరియు మూసి వేయు సమయములు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగును. ఇది అందరూ గమనించగలరు.' అని హైదరాబాద్ సిటీ పోలీసులు తాజాగా ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్