రీల్స్ కోసం.. ప్రాణాలతో చెలగాటం(వీడియో)

85చూసినవారు
ఈ మధ్యకాలంలో యువత రీల్స్ కోసం ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. ప్రమాదకర స్టంట్స్ చేయడానికి సిద్దపడుతున్నారు. తాజాగా ఇదేకోవకు చెందిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆగి ఉన్న ట్రాక్టర్ టైర్ ఒక భాగం వైపు ఎక్కి చక్రం మధ్య భాగాన్ని గట్టిగ హత్తుకొని కూర్చున్నాడు. తర్వాత డ్రైవర్ ట్రాక్టర్ ను నడపసాగాడు. దీంతో ఆ టైరులోని వ్యక్తి సర్కిల్ ఆకారంలో తిరుగసాగాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అసలు బుద్ధి ఉందా అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్