కేజ్రీవాల్ ఫొటోను DP గా పెట్టుకోండి: ఆప్

తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత 'ఆప్‌' సోషల్‌ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్’ అనే క్యాప్షన్‌తో కూడిన సీఎం ఫొటోను వాట్సాప్ డీపీలుగా పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సూచించారు. గత వారంలో లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్