దానిమ్మతో గుండె జబ్బులు దూరం

594చూసినవారు
దానిమ్మతో గుండె జబ్బులు దూరం
దానిమ్మ గింజలు తిన్నా, జ్యూస్ తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో ఫైబర్, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్ లభిస్తాయి. దానిమ్మను తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందులో ఉండే శక్తి వంతమైన టానిన్లు, ఆంథోసైనిన్స్, వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల నుండి రక్షించటంలో సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్