వేడివేడిగా టీ, కాఫీ తాగుతున్నారా..?

80చూసినవారు
వేడివేడిగా టీ, కాఫీ తాగుతున్నారా..?
చాలామంది టీ, కాఫీని వేడివేడిగా ఉన్నప్పుడే తాగుతుంటారు. అయితే ఇలా వేడివేడిగా తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఈసోఫేగస్ (అన్నవాహిక) క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గొంతు నుంచి పొట్ట దాకా ఆహారాన్ని చేర్చే గొట్టం వంటి భాగాన్ని ఈసోఫేగస్ అంటారు. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల దీనిపై ప్రభావం చూపుతుంది. అది కాస్తా మంట, పుండ్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్