సమయాన్నీ వృధా చెయ్యకుండా క్రమశిక్షణ తో కలిగి పోటీతత్వం చదివి విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందువుండలి చదువు పేదరికం అడ్డుకాదని ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమత రఘు, వసతి గృహాఅదికారి రాందాస్ , గిరిజన సంక్షేమ శాఖ ఏ ఒ మంజుల సిబ్బంది స్వాతి, కన్యాకుమారి, రవీందర్ , వివిధ హాస్టల్స్ వాడైన్ లు శోభ, సైదా బెగం, భవాని, విష్ణువర్ధన్ రెడ్డి , పాఠశాల సిబ్బంది బభ్య , లావణ్య, అశ్విత, నాగమణి, నికిత, స్వప్న, మురళి గౌడ్, విగేష్, జోగినాథ్, నగేష్ మెగావత్ రాజు గ్రామ యువకులు రవి, బాబులాల్, ఆకాష్ సతీష్ లు పాల్గొన్నారు.