గత నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్అయ్యి తమ స్వగ్రామం గొంగులూరు తాండకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన పుల్కల్ మండలం గొంగళూర్ తాండ కు చెందిన బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు, మాజీ సివిల్ సప్లై మెంబెర్ రవి నాయక్ సోదరుడు ముడ్ సంతోష్ అంత్యక్రియలో పాల్గొని సి డి సి డైరెక్టర్ గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ 10 వేల రూపాయలు, గొంగళూరు తాండ సర్పంచ్ వాలి బాయి వల్య నాయక్ లు 10 వేల వేల రూపాయల ఆర్థిక సాయన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు