బాలికలకు మెరుగైన వైద్య సేవలు అందించండి.. మంత్రి

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ బాలికలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆదివారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు. విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమనుకుంటే హైదరాబాద్ కు తీసుకెళ్లి చికిత్స అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్