లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గల ఆయ లోతట్టు ప్రాంతాలను
ఎమ్యెల్యే మాణిక్ రావు శనివారం ఉదయం స్వయంగా సందర్శించి ఇంద్రా ప్రస్తా కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వర్షం నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్