రైతులకు సేంద్రియ ఎరువులను విక్రయించిన కార్యదర్శి

బోయినపల్లి మండలం తడగొండలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తయారుచేసిన సేంద్రియ ఎరువులను కార్యదర్శి మల్లేష్ శుక్రవారం రైతులకు విక్రయించారు. సేంద్రియ ఎరువులలో ఎలాంటి రసాయనాలు ఉండవని మొక్కలకు మంచి బలాన్ని ఇస్తుందని అన్నారు. సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, రైతులు ఆమిదాల లక్ష్మారెడ్డి, గోగురి చంద్రరెడ్డి, గోగురి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్