తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన తహసిల్దార్ రాజమణి

కొడిమ్యాల మండల కేంద్రము నుండి సూరంపేటకు వెళ్ళే రోడ్డులో కోనాపూర్ గ్రామ సరిహద్దు ప్రాంతంలో మాటు కుంట కట్ట తెగి ప్రమాదకరంగా మారడంతో తాసిల్దార్ రాజమణి ఆదివారం రాత్రి సిబ్బందితో ట్రాక్టర్ల ద్వారా తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. మాటు కుంట కట్ట పనులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వర్షంలో తడుస్తూ పనులు చేపట్టిన తాసిల్దార్ కు మండల ప్రజలు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్