జగిత్యాల జిల్లా జిపిఎఫ్ ఖాతాల బదలాయింపు చేస్తాం

శుక్రవారం జిల్లా పరిషత్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే మరియు చిన్న మెట్ పల్లి పాఠశాలల ఇంగ్లీష్ మీడియం అప్గ్రేషన్ కోసం అవసరమైన అండర్ టేకింగ్ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శుక్రవారం అందజేసినారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి మరియు ఆనందరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్