రూ. 2 వేల నోట్ల దందాలో మహిళా సీఐ పాత్ర

7407చూసినవారు
రూ. 2 వేల నోట్ల దందాలో మహిళా సీఐ పాత్ర
ఇటీవల విశాఖపట్నంలో రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే రూ. కోటి 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవీ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ దందాలో ఏఆర్ సీఐ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తేలింది. సినిమా స్టైల్ లో రైడ్స్ చేస్తున్నట్లు నటించి బాధితుల నుండి ఆమె రూ. 15 లక్షలు కొట్టేసినట్లు బయటపడింది. ఈమె ప్రస్తుతం ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్