సాయిచంద్ భార్యకు కీలక పదవి

315646చూసినవారు
సాయిచంద్ భార్యకు కీలక పదవి
తెలంగాణ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సాయిచంద్ భార్య రజినీకి వేర్‌హౌజ్‌ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్, సాయిచంద్ కుటుంబాలకు పార్టీ తరపుల ఎంపీ, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యుల నెల జీతాన్ని ఇస్తున్నామని, ఒక్కో కుటుంబానికి రూ. కోటిన్నర చొప్పున ఇస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్