నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. బస్సు కింద పడ్డాడు (వీడియో)

6988చూసినవారు
రోడ్డు నిబంధనలు పాటించడం ఎంతో ముఖ్యం. లేకపోతే కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రద్దీ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడినా. ఓ వ్యక్తి ఆగకుండా నిర్లక్ష్యంగా ముందుకు రావడంతో బస్సు కింద పడ్డాడు. బైక్‌పై వస్తున్న ఓ పెద్దాయన రెడ్ సిగ్నల్ వేసినా ఆగలేదు. దీంతో మరో వైపు నుంచి వస్తున్న బస్సు అతడిని ఢీకొట్టింది.

సంబంధిత పోస్ట్