నేటి నుంచే తొలి ఖోఖో ప్రపంచ కప్ ప్రారంభం

భారత్ వేదికగా తొలి ఖోఖో ప్రపంచ కప్ నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ జరుగనుంది. ఈ సందర్భంగా పురుషుల విభాగంలో భారత్ తన తొలి పోటీలో నేపాల్‌తో తలపడనుంది. అలాగే మహిళల జట్టు రేపు కొరియాతో పోటీ పడుతుంది. పురుషుల జట్టుకు ప్రతీక్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే కెప్టెన్లుగా నియమితులయ్యారు. పురుషుల విభాగంలో 20 జట్లు, మహిళల విభాగంలో 19 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్