VIDEO:హిమాచల్ ప్రదేశ్‌లో వరదలకు నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో వరదల వల్ల శుక్రవారం నలుగురు చనిపోయారు. ఇక 50 మందికిపైగా వరద నీటిలో చిక్కుకుపోయారు. మరో 49 మంది గల్లంతు అయ్యారు. సిమ్లాలోని రాంపూర్ తహసీల్, మండి జిల్లాలోని పధార్ తహసీల్, జాన్, కులులోని నిర్మాండ్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఆ ప్రాంతాలన్నీ నీటమునిగాయి. సైన్యం, NDRF ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్