బాలికల వసతి గృహంలో వైద్య పరీక్షలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని బాలికల వసతి గృహంలో శుక్రవారం విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల వైద్య అధికారి కమల్ హసన్ పాల్గొని పిల్లల ఆరోగ్య వివరాలను తెలుసుకొని పరీక్షించారు. అవసరమైన మందులు అందజేశారు. తీసుకోవాల్సిన ఆరోగ్యం జాగ్రత్తలను వసతి గృహం వార్డెన్ ప్రమీలకు వివరించారు.

సంబంధిత పోస్ట్