చాప్లతండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

64చూసినవారు
చాప్లతండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
డోర్నకల్ మండలం చాప్లతండా గ్రామపంచాయతీలో బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను డోర్నకల్ ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ విప్ డా. రామచంద్రు నాయక్ ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. తండాలో ధరావతీ వీణ, బాదావత్ సురేష్ కు చెక్కులు కాంగ్రెస్ కమిటి వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కమిటి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్