ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. లక్ష మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 67,115 మంది ఉత్తీర్ణత సాధించారు. నాలుగు రోజుల్లో విద్యార్థులు షార్ట్ మోమోలు స్కూళ్ల నుంచి పొందవచ్చని అధికారులు వెల్లడించారు. ఫలితాల కోసం https://bse.ap.gov.in/aseresults/ ఈ లింక్‌పై క్లిక్ చేయగలరు.