ఏపీ టెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు

51చూసినవారు
ఏపీ టెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు
AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సెప్టెంబ‌ర్‌ 19 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు ప్రారంభం కానున్నాయి. టెట్ హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్ ఆన్సర్ కీ, నవంబర్ 2న ఫలితాలను విడుదల చేస్తారు. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ విధానంలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్