స్మృతి మంధాన సెంచరీ

78చూసినవారు
స్మృతి మంధాన సెంచరీ
ఐర్లాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్ లో 70 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసింది. ప్రస్తుతం మంధాన్న (121), మరో ఓపెనర్ ప్రతిఖా రావల్ (78) రాణిస్తున్నారు.  ప్రస్తుతం 25 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 217/0 గా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్