ఏపీలో 68.04 శాతం పోలింగ్

60చూసినవారు
ఏపీలో 68.04 శాతం పోలింగ్
ఏపీలో ముమ్మరంగా పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరులో 74.06, బాపట్ల 72.14, అన్నమయ్యలో 67.63, అనంతపురంలో 68.04, అత్యధికంగా చిత్తూరులో 74, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55 శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్