యువకుడి దారుణ హత్య

75చూసినవారు
యువకుడి దారుణ హత్య
బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటు చేసుకుంది. కర్రీ పాయింట్ నడిపే యువకుడు కంచర్ల సంతోష్ (33) హత్యకు గురయ్యాడు. చిన్నా అనే వ్యక్తి అతడిని కత్తితో పొడిచి చంపాడు. పట్టణంలోని సంగం థియేటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్