'మాల్' అనే కొత్త బ్లడ్ గ్రూపును కనుగొన్న శాస్త్రవేత్తలు

85చూసినవారు
'మాల్' అనే కొత్త బ్లడ్ గ్రూపును కనుగొన్న శాస్త్రవేత్తలు
ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం మద్దతుతో NHS బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ పరిశోధకులు కనుగొన్న కొత్త బ్లడ్ గ్రూపునకు MAL అని పేరు పెట్టారు. 1972లో మొదటిసారిగా AnWj యాంటిజెన్ గుర్తించగా.. ఇది అప్పరికే ఉన్న ఏ ఒక్క బ్లడ్ గ్రూపులతో సరిపోలలేదు. దీంతో ఈ యాంటిజెన్ ఉన్న రోగులకు చికిత్సలలో సమస్యలు ఎదురయ్యేవి. తాజాగా AnWj యాంటిజెన్ 'మాల్' అనే కొత్త బ్లడ్ గ్రూప్ కు చెందినదని గుర్తించారు.

సంబంధిత పోస్ట్