వినాయక నిమజ్జనంపై ఆనంద్ మహీంద్రా Video

65చూసినవారు
వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘గణపతి బప్పా మోరియా.. పుడ్చ్యా వర్షి లవకర్ యా!’ అంటూ మహీంద్రా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కొందరు యువతులు వినాయకుడి సాంగ్‌కు సింపుల్ స్టెప్స్ అయినప్పటికీ చాలా మంది ఒకే రిథమ్‌తో డ్యాన్స్ చేయడం ఎంతో అందంగా కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్