ప్రపంచ వ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు: ఈవో

80చూసినవారు
ప్రపంచ వ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు: ఈవో
ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్