మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

78చూసినవారు
మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు
నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సోమిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమిరెడ్డి.. పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజిన కాలనీలో మహిళలకు నగదు పంపిణీ చేశారని కేసు నమోదైంది. రిటర్నింగ్ అధికారి చిన్న ఓబులేష్ ఫిర్యాదుతో సోమిరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్