రైల్లో నిలబడే స్థలం లేదంటే.. ఉయ్యాల ఏర్పాటు చేసుకున్నాడు (Video)

56చూసినవారు
మన దేశంలో రైళ్లలో ప్రయాణించడం అంతా ఈజీ కాదు భయ్యా.. మరీ ముఖ్యంగా జనరల్ బోగీలో ప్రయాణించడం కత్తి మీద సామే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థతిలో కొందరు చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఓ యువకుడు చేసిన పనికి అందరూ మెచ్చుకున్నారు. జనరల్ బోగీలో నిల్చొడానికి స్థలం లేకపోతే.. ఓ వ్యక్తి పైన ఉండే రెండు బెర్త్‌లకు దుప్పటిని కట్టి ఉయ్యాల్లా ఏర్పాటు చేసుకొని అందులో హాయిగా సేద తీరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్