'వివేకా హత్య కేసు వెనుక ఓ జంట'

549చూసినవారు
'వివేకా హత్య కేసు వెనుక ఓ జంట'
జమ్మలమడుగు నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు వెనుక ఓ జంట పాత్ర ఉందని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసును 90 శాతం సీబీఐ ఛేదించిందని.. మిగిలిన 10 శాతాన్ని పూర్తి చేయించి అసలు హంతకుల్ని జైలుకి పంపిస్తామన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో భారతిరెడ్డి రాజ్యాంగం నడిచిందని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కోడికత్తి, వివేకా హత్య కేసులపై జగన్‌ను నిలదీస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్