వైసీపీ అధినేత జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు వైసీపీ నేతలకు వివిధ హోదాల్లో నియమించారు.
1. ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కాకాణి గోవర్థన్ రెడ్డి
2. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా అదాల ప్రభాకర్ రెడ్డి
3. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
4. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి
5. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
6. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా ముదునూరి ప్రసాదరాజు