ఏపీ ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. రూ.15వేల పింఛన్ స్కీమ్‌పై అప్డేట్ ఇచ్చింది. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారికి కూడా త్వరలో పింఛను అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ క్రమంలోనే పెంచిన పెన్షన్లతో పూర్తిస్థాయి దివ్యాంగులకు నెలకు రూ.15వేలు వస్తోంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైనవారికి కూడా రూ.15వేలు వస్తోంది. గతంలో వీరికి రూ.5వేలు మాత్రమే ఇచ్చేవారు.