అన్యమత దుస్తులతో తిరుమల వెళ్లిన యువకుడు

76చూసినవారు
అన్యమత దుస్తులతో తిరుమల వెళ్లిన యువకుడు
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా అన్యమత దుస్తులతో ప్రవేశించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీఐపీ లైన్‌లో ద్విచక్రవాహనంపై వెళ్లిన అతన్ని గుర్తించి పోలీసులు తనిఖీ చేయగా, తిరుపతి సింగలకుంటకు చెందిన ఆజాద్‌ఖాన్ అని వెల్లడైంది. అతను మానసికంగా బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్