బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం (వీడియో)

65చూసినవారు
ఏపీలో మరో ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదకర వాయువులు విడుదల కావడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్