అరకు: ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

76చూసినవారు
అరకు: ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
అరకు సమీపంలోని హుకుంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకొని, ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని , వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.