అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ గేదెలబంద ప్రాధమిక పాఠశాల ఆదినంలో ఉన్నా అదనపు పాఠశాల బిల్డింగ్ ను మరియు బాత్ రూమ్ లను కట్టెల వ్యాపారస్థులు ఒక లాడ్జి లాగా తమ ఇష్టనుసారంగా 2సంవత్సరల కాలంగా ఉపయోగిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే గతలో ఇదే తూటంగి పంచాయితీ మజ్జిపుట్టులో పాఠశాలను ఒక టీచర్ ను పెట్టి బోధన సాగిస్తున్న సమయంలో రేషణలైజషన్ క్రింద ఈయొక్క పాఠశాలను గేదెలబంధ పాఠశాలలో విలీనం చేసారు.