అరకులోయ మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం

76చూసినవారు
అరకులోయ మండల పరిసర ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. రెండు వారాలుగా ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు సోమవారం ఆకస్మిక కుండపోత వర్షం కురవడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే కురిసిన కుండ పోత వర్షానికి ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా కురిసిన కుండపోత వర్షానికి ఏడాది వేసిన కూరగాయలు వరినాట్లకు ఎంతో మేలు చేస్తుందని గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్