ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు

58చూసినవారు
ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు
ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి, అవంతి విద్యా సంస్థల చైర్మన్‌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక అవంతి ఫార్మసీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ ఫార్మాసిస్టుల దినోత్సవాన్ని ముత్తంశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాజంలో వైద్యులతో సమానంగానే ఫార్మాసిస్టులు అందిస్తున్న సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్